(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.101. అధ్యాయః 101
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జలతిలభూంయన్నగోదానాదిఫలకథనం। 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

దహ్యమానాయ విప్రాయ యః ప్రయచ్ఛత్యుపానహౌ।
యత్ఫలం తస్య భవతి తన్మే బ్రూహి పితామహ॥ 13-101-1(85488)
భీష్మ ఉవాచ। 13-101-2x(7094)
ఉపానహౌ ప్రయచ్ఛేద్యో బ్రాహ్మణేభ్యః సమాహితః।
మర్దతే కంటకాన్సర్వాన్విషమాన్నిస్తరత్యపి॥ 13-101-2(85489)
స శత్రూణాముపరి చ సంతిష్ఠతి యుధిష్ఠిర।
యానం చాశ్వతరీయుక్తం తస్య శుభ్రం విశాంపతే॥ 13-101-3(85490)
ఉపతిష్ఠతి కౌంతేయ రౌప్యకాంచనభూషితం।
శకటం దంయసంయుక్తం దత్తం భవతి చైవ హి॥ 13-101-4(85491)
యుధిష్ఠిర ఉవాచ। 13-101-5x(7095)
యత్ఫలం తిలదానే చ భూమిదానే చ కీర్తితం।
గోదానే చాన్నదానే చ భూయస్తద్బ్రూహి కౌరవ॥ 13-101-5(85492)
భీష్మ ఉవాచ। 13-101-6x(7096)
శృణుష్వ మమ కౌంతైయ తిలదానస్య యత్ఫలం।
నిశంయ చ యథాన్యాయం ప్రయచ్ఛ కురుసత్తమ॥ 13-101-6(85493)
పితౄణాం ప్రథమం భోజ్యం తిలాః సృష్టాః స్వయంభువా।
తిలదానేన వై తస్మాత్పితృపక్షః ప్రమోదతే॥ 13-101-7(85494)
మాఘమాసే తిలాన్యస్తు బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛతి।
సర్వసత్వసమాకీర్ణం నరకం స న పశ్యతి॥ 13-101-8(85495)
సర్వసత్రైశ్చ యజతే యస్తిలైర్యజతే పితౄన్।
న చాకామేన దాతవ్యం తిలైః శ్రాద్ధం కదాచన॥ 13-101-9(85496)
మహర్షేః కశ్యపస్యైతే గాత్రేభ్యః ప్రసృతాస్తిలాః।
తతో దివ్యం గతా భావం ప్రదానేషు తిలాః ప్రభో 13-101-10(85497)
పౌష్టికా రూపదాశ్చైవ తథా పాపవినాశనాః।
తస్మాత్సర్వప్రదానేభ్యస్తిలదానం విశిష్యతే॥ 13-101-11(85498)
ఆపస్తంబశ్చ మేధావీ శంఖశ్చ లిఖితస్తథా।
మహర్షిర్గౌతమశ్చాపి తిలదానైర్దివం గతాః॥ 13-101-12(85499)
తిలహోమరతా విప్రాః సర్వే సంయతమైథునాః।
సమా గవ్యేన హవిషా ప్రవృత్తిషు చ సంస్థితాః॥ 13-101-13(85500)
సర్వేషామితి దానానాం తిలదానం విశిష్యతే।
అక్షయం సర్వదానానాం తిలదానమిహోచ్యతే॥ 13-101-14(85501)
ఉచ్ఛిన్నే తు పురా హవ్యే కుశికర్షిః పరంతపః।
తిలైరగ్నిత్రయం హుత్వా ప్రాప్తవాన్గతిముత్తమాం॥ 13-101-15(85502)
ఇతి ప్రోక్తం కురుశ్రేష్ఠ తిలదానమనుత్తమం।
విధానం యేన విధినా తిలానామిహ శస్యతే॥ 13-101-16(85503)
అత ఊర్ధ్వం నిబోధేదం దేవానాం యష్టుమిచ్ఛతాం।
సమాగమే మహారాజ బ్రహ్మణా వై స్వయంభువా॥ 13-101-17(85504)
దేవాః సమేత్య బ్రహ్మాణం భూమిభాగే యియశ్రవః।
శుభం దేశమయాచంత యజేమ ఇతి పార్థివ॥ 13-101-18(85505)
దేవా ఊచుః। 13-101-19x(7097)
భగవంస్త్వం ప్రభుర్భూమేః సర్వస్య త్రిదివస్య చ।
యజేమ హి మహాభాగ యజ్ఞం భవదనుజ్ఞయా॥ 13-101-19(85506)
నాననుజ్ఞాతభూమిర్హి యజ్ఞస్య ఫలమశ్నుతే।
త్వం హి సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ।
ప్రభుర్భవసి తస్మాత్త్వం సమనుజ్ఞాతుమర్హసి॥ 13-101-20(85507)
బ్రహ్మోవాచ। 13-101-21x(7098)
దదాని మేదినీభాగం భవద్భ్యోఽహం సురర్షభాః।
యస్మిందేశే కరిష్యధ్వం యజ్ఞాన్కాశ్యపనందనాః॥ 13-101-21(85508)
దైవా ఊచుః। 13-101-22x(7099)
భగవన్కృతకామాః స్మ యక్ష్మహే స్వాప్తదక్షిణైః।
ఇమం తు దేశం మునయః పర్యుపాసంతి నిత్యదా॥ 13-101-22(85509)
తతోఽగస్త్యశ్చ కణ్వశ్చ భృగురత్రిర్వృషాకపిః।
అసితో దేవలశ్చైవ దేవయజ్ఞముపాగమన్॥ 13-101-23(85510)
తతో దేవా మహాత్మాన ఈజిరే యజ్ఞమచ్యుతం।
తథా సమాపయామాసుర్యథాకాలం సురర్షభాః॥ 13-101-24(85511)
త ఇష్టయజ్ఞాస్త్రిదశా హిమవత్యచలోత్తమే।
షష్ఠమంశం క్రతోస్తస్య భూమిదానం ప్రచక్రిరే। 13-101-25(85512)
ప్రాదేశమాత్రం భూమేస్తు యో దద్యాదనుపస్కృతం।
న సీదతి స కృచ్ఛ్రేషు న చ దుర్గాణ్యవాప్నుతే॥ 13-101-26(85513)
శీతవాతాతపసహాం యాగభూమిం సుసంస్కృతాం।
ప్రదాయ సురలోకస్థః పుణ్యాంతేఽపి న చాల్యతే॥ 13-101-27(85514)
ముదితో వసతి ప్రాజ్ఞః శక్రేణ సహ పార్థివ।
పతిశ్రయప్రదానాచ్చ సోఽపి స్వర్గే మహీయతే॥ 13-101-28(85515)
అధ్యాపకకులే జాతః శ్రోత్రియో నియతేంద్రియః।
గృహే యస్య వసేత్తుష్టః ప్రధానం లోకమశ్నుతే॥ 13-101-29(85516)
తథా గవార్థే శరణం శీతవర్షసహం దృఢం।
ఆసప్తమం తారయతి కులం భరతసత్తమ॥ 13-101-30(85517)
క్షేత్రభూమిం దదల్లోకే శుభాం శ్రియమవాప్నుయాత్।
రత్నభూమిం ప్రదద్యాత్తు కులవంశం ప్రవర్ధయేత్॥ 13-101-31(85518)
న చోషరాం న నిర్దగ్ధాం మహీం దద్యాత్కథంచన।
న శ్మశానపరీతాం చ న చ పాపనిషేవితాం॥ 13-101-32(85519)
పారక్యే భూమిదేశే తు పితౄణాం నిర్వపేత్తు యః।
తద్భూమిం వాఽపి పితృభిః శ్రాద్ధకర్మ విహన్యతే॥ 13-101-33(85520)
తస్మాత్క్రీత్వా మహీం దద్యాత్స్వల్పామపి విచక్షణః।
పిండః పితృభ్యో దత్తో వై తస్యాం భవతి శాశ్వతః॥ 13-101-34(85521)
అటవీ పర్వతాశ్చైవ నద్యస్తీర్థాని యాని చ।
సర్వాణ్యస్వామికాన్యాద్దుర్న హి తత్ర పరిగ్రహః॥ 13-101-35(85522)
ఇత్యేతద్భూమిదానస్య ఫలముక్తం విశాంపతే।
అతః పరం తు గోదానం కీర్తయిష్యామి తేఽనఘ॥ 13-101-36(85523)
గావోఽధికాస్తపస్విభ్యో యస్మాత్సర్వేభ్య ఏవ చ।
తస్మాన్మహేశ్వరో దేవస్తపస్తాభిః సహాస్థితః॥ 13-101-37(85524)
బ్రాహ్మే లోకే వసంత్యేతాః సోమేన సహ భారత।
యాం తాం బ్రహ్మర్షయః సిద్ధాః ప్రార్థయంతి పరాం గతిం॥ 13-101-38(85525)
పయసా హవిషా దధ్నా శకృతా చాథ చర్మణా।
అస్థిభిశ్చోపకుర్వంతి శృంగైర్వాలైశ్చ భారత॥ 13-101-39(85526)
నాసాం శీతాతపౌ స్యాతాం సదైతాః కర్మ కుర్వతే।
న వర్షవిషయం వాఽపి దుఃఖమాసాం భవత్యుత॥ 13-101-40(85527)
బ్రాహ్మణైః సహితా యాంతి తస్మాత్పారమకం పదం।
ఏకం గోబ్రాహ్మణం తస్మాత్ప్రవదంతి మనీషిణః॥ 13-101-41(85528)
రంతిదేవస్య యజ్ఞే తాః పశుత్వేనోపకల్పితాః।
అతశ్చర్మణ్వతీ రాజన్గోచర్మభ్యః ప్రవర్తితా।
పశుత్వాచ్చ వినిర్ముక్తాః ప్రదానాయోపకల్పితాః॥ 13-101-42(85529)
తా ఇమా విప్రముఖ్యేభ్యో యో దదాతి మహీపతే।
నిస్తరేదాపదం కృచ్ఛ్రాం విషమస్థోఽపి పార్థివ॥ 13-101-43(85530)
గవాం సహస్రదః ప్రేత్య నరకం న ప్రపద్యతే।
సర్వత్ర విజయం చాపి లభతే మనుజాధిప॥ 13-101-44(85531)
అమృతం వై గవాం క్షీరమిత్యాహ త్రిదశాధిపః।
తస్మాద్దదాతి యో ధేనుమమృతం స ప్రయచ్ఛతి॥ 13-101-45(85532)
అగ్నీనామవ్యయం హ్యేతద్ధౌంయం వేదవిదో విదుః।
తస్మాద్దదాతి యో ధేనుం స హౌంయం సంప్రయచ్ఛతి॥ 13-101-46(85533)
స్వర్గో వై మూర్తిమానేష వృషభం యో గవాం పతిం।
విప్రే గుణయుతే దద్యాత్స వై స్వర్గే మహీయతే॥ 13-101-47(85534)
ప్రాణా వై ప్రాణినామేతే ప్రోచ్యంతే భరతర్షభ।
తస్మాద్దదాతి యో ధేనుం ప్రాణానేష ప్రయచ్ఛతి॥ 13-101-48(85535)
గావః శరణ్యా భూతానామితి వేదవిదో విదుః।
తస్మాద్దదాతి యో ధేనుం శరణం సంప్రయచ్ఛతి॥ 13-101-49(85536)
న వధార్థం ప్రదాతవ్యా న కీనాశే న నాస్తికే।
గోజీవినే న దాతవ్యా తథా గౌర్భరతర్షభ।
`గోరసానాం న విక్రేతూ రసం చ యజనస్య చ॥' 13-101-50(85537)
దదత్స తాదృశానాం వై నరో గాం పాపకర్మణాం।
అక్షయం నరకం యాతీత్యేవమాహుర్మహర్షయః॥ 13-101-51(85538)
న కృశాం నాపవత్సాం వా వంధ్యాం రోగాన్వితాం తథా।
న వ్యంగాం న పరిశ్రాంతాం దద్యాద్గాం బ్రాహ్మణాయ వై॥ 13-101-52(85539)
దశగోసహస్రదః సంయక్ శక్రేణ సహ మోదతే।
అక్షయాఁల్లభతే లోకాన్నరః శతసహస్రశః॥ 13-101-53(85540)
ఇత్యేతద్గోప్రదానం చ తిలదానం చ కీర్తితం।
తథా భూమిప్రదానం చ శృణుష్వాన్నే చ భారత॥ 13-101-54(85541)
అన్నదానం ప్రధానం హి కౌంతేయ పరిచక్షతే।
అన్నస్య హి ప్రదానేన రంతిదేవో దివం గతః॥ 13-101-55(85542)
శ్రాంతాయ క్షుధితాయాన్నం యః ప్రయచ్ఛతి భూమిప।
స్వాయంభువం మహాత్స్థానం స గచ్ఛతి నరాధిప॥ 13-101-56(85543)
న హిరణ్యైర్న వాసోభిర్నాన్యదానేన భారత।
ప్రాప్నువంతి నరాః శ్రేయో యథా హ్యన్నప్రదాః ప్రభో॥ 13-101-57(85544)
అన్నం వై ప్రథమం ద్రవ్యమన్నం శ్రీశ్చ పరా మతా।
అన్నాత్ప్రాణః ప్రభవతి తేజో వీర్యం బలం తథా॥ 13-101-58(85545)
సద్యో దదాతి యశ్చాన్నం సదైకాగ్రమనా నరః।
న స దుర్గాణ్యవాప్నోతీత్యేవమాహ పరాశరః॥ 13-101-59(85546)
అర్చయిత్వా యథాన్యాయం దేవేభ్యోఽన్నం నివేదయేత్।
యదన్నా హి నరా రాజంస్తదన్నాస్తస్య దేవతః॥ 13-101-60(85547)
కౌముద్యాం శుక్లపక్షే తు యోఽన్నదానం కరోత్యుత।
స సంతరతి దుర్గాణి ప్రేత్య చానంత్యమశ్నుతే॥ 13-101-61(85548)
అభుక్త్వాఽతిథేయే చాన్నం ప్రయచ్ఛేద్యః సమాహితః।
స వై బ్రహ్మవిదాం లోకాన్ప్రాప్నుయాద్భరతర్షభ॥ 13-101-62(85549)
సుకృచ్ఛ్రామాపదం ప్రాప్తశ్చాన్నదః పురుషస్తరేత్।
పాపం తరతి చైవేహ దుష్కృతం చాపకర్షతి॥ 13-101-63(85550)
ఇత్యేతదన్నదానస్య తిలదానస్య చైవ హ।
భూమిదానస్య చ ఫలం గోదానస్య చ కీర్తితం॥ ॥ 13-101-64(85551)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకాధికశతతమోఽధ్యాయః॥ 101 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-101-7 వై పుణ్యం పితృలోకే మహీయతే ఇతి ధ.పాఠః॥ 7-101-9 సర్వకామైశ్చ జయతి యస్తిలైరితి నచ కామేన దాతవ్యమితి చ ధ.పాఠః॥ 7-101-22 ఇమం హిమవత్సన్నిహితం॥ 7-101-27 ప్రతిశ్రయో వాసార్థం స్థలం॥ 7-101-33 తద్భూమిం పరకీయాం భూమిం వా యో నిర్వపేత్ పితృభిః పితృభ్యో దద్యాత్తర్హి తచ్ఛ్రాద్ధం తద్భూమిదానాఖ్యం కర్మ చోభయం విహన్యతే వృథా భవతి॥ 7-101-34 తస్యాం క్రీతాయాం॥ 7-101-46 ఆకుంచితమపి హ్యేతద్ధవ్యం వేదవిదో విదురితి ధ.పాఠః॥ 7-101-56 స్వయంభువం మహాభాగం స పశ్యతి నరాధిపేతి ధ.పాఠః॥ 7-101-58 అన్నం వై పరమం దైవమితి ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.